పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుని నన్ను ఎవరూ చూడట్లేదు అనుకుంటుందిట......
మనకు తెలియంది...లేదు అనుకునే "పిల్లి మెదడు"కి ఏమి చెప్పి ఏం లాభం.......

కళ్ళజోడు తీసి కళ్ళెట్టుకు చూడు...రాముడు..రామసేతు రెండూ కనిపిస్తాయి .....

 

 

తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని - ఇక జీవనయానం చేయుదమా సాగర మేఖల చుట్టుకొని - సుర గంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకునీ-మన దేవికి యివ్వాలి హారతులు... గంగా జటాధరభావనతో - హిమ శైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ - ఒక బృందగానమే చేస్తుంటే... ఎందరో వీరుల త్యాగఫలం - మన నేటి స్వేచ్చకే మూలధనం వారందరినీ తలచుకొని - మన మానస వీధిని నిలుపుకొని...